Directorate General of Civil Aviation (DGCA) on Wednesday exteneded the suspension on scheduled international commercial passenger services to/from India till November 30.
#Flights
#InternationalFlights
#DGCA
#DomesticFlights
#Unlock5
#Unlock5Guidelines
#Theaters
#Schoolsreopen
#CinemaHalls
#ministryofhomeaffairs
#PMModi
#Covid19
#lockdown
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడగించింది. స్వదేశం నుంచి విదేశానికి,విదేశం నుంచి స్వదేశానికి వచ్చే విమాన రాకపోకలపై నిషేధం కొనసాగనుంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ కార్గో కార్యకలాపాలు,కొన్ని ప్రత్యేక రూట్లలో డీజీసీఏ అనుమతినిచ్చిన విమాన సర్వీసులు కొనసాగనున్నాయి.